బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 13:04:06

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మున్సిపాలిటీలపై కేటీఆర్‌ సమీక్ష

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మున్సిపాలిటీలపై కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మున్సిపాలిటీలలో జరుగుతున్న పనులు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై  రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్‌ రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, వీఎం అబ్రహం, ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
logo