Telangana
- Jan 26, 2021 , 17:06:59
VIDEOS
ఉర్దూ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల

హైదరాబాద్: ఉర్దూ మీడియం డిగ్రీ విద్యార్థుల సౌలభ్యం కోసం ఉర్దూ అకాడమీ పాఠ్య పుస్తకాలను అచ్చు వేసింది. ఈ పుస్తకాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం హైదరాబాద్ తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిగ్రీ విద్యార్థుల కోసం ఉర్దూ మీడియంలో పాఠ్య పుస్తకాలను తీసుకు రావడం మన రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి సారి అన్నారు. చరిత్ర, రాజనీతి, ఆర్థిక శాస్త్రం పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ మహ్మద్ రహీముద్దీన్ అన్సారీని మంత్రి అభినందించారు.
ఇవి కూడా చదవండి..
మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
తాజావార్తలు
- సర్కారు వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగించాం : మంత్రి ఈటల
- వైరల్ వీడియో : పాట పాడుతున్న పులి
- అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం
- బెంగాల్ పోరు : లెఫ్ట్, ఐఎస్ఎఫ్తో కూటమిని సమర్ధించిన కాంగ్రెస్
- కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గదు: ప్రపంచ ఆరోగ్యసంస్థ
- కిడ్నాప్ అయిన 317 మంది బాలికలు రిలీజ్
- పవన్ నాలుగో భార్యగా ఉంటాను : జూనియర్ సమంత
- ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్డీఏ న్యూ గైడ్లైన్స్
- పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించే యోచనలో ఆర్థిక శాఖ
- ప్రపంచ కుబేరుల జాబితా : రూ 6.09 లక్షల కోట్లతో 8వ స్ధానంలో ముఖేష్ అంబానీ!
MOST READ
TRENDING