శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 12:34:11

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

పెద్దపల్లి : జిల్లాలోని ధర్మారం మండలంలో ముఖ్యమంత్రి సహాయం నిధి ద్వారా మంజూరైన రూ.12,15,500 లక్షల చెక్కులను లబ్ధిదారులకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎంఆర్ఎఫ్ నిరుపేదల పాలిట వరంలా మారిందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు వైద్యం చేయించుకోలేని నిస్సాహాయ స్థితిలో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి పాటుపడుతూ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.


logo