e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News ప్రభుత్వ విప్ సుమన్‌ను పరామర్శించిన మంత్రి కొప్పుల

ప్రభుత్వ విప్ సుమన్‌ను పరామర్శించిన మంత్రి కొప్పుల

ప్రభుత్వ విప్ సుమన్‌ను పరామర్శించిన మంత్రి కొప్పుల

జగిత్యాల : రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మెట్‌పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌ బాల్క సురేష్ (60) అనారోగ్యంతో మృతి చెందారు. కాగా, సోమవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సుమన్‌ను పరామర్శాంచారు. ఎమ్మెల్యే సుమన్ స్వగ్రామం రేగుంట (మెట్‌పల్లి)లో సురేష్ చిత్ర పటానికి పూల మాలవేసి మంత్రి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి వెంట పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్‌ రెడ్డి ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

రాఘవపూర్ పీహెచ్‌సీకి జాతీయ అవార్డు

సురేందర్‌ రెడ్డికి నివాళులు అర్పించిన ఎంపీ సంతోష్‌ కుమార్‌

అంతర్జాల వేదికగా..ఎన్టీఆర్‌కు ఘన నివాళులు

రాజ‌ద్రోహానికి పరిమితుల‌ను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు

రైతులకు జనుము విత్తనాలు పంపిణీ

నారాయణపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రభుత్వ విప్ సుమన్‌ను పరామర్శించిన మంత్రి కొప్పుల

ట్రెండింగ్‌

Advertisement