సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 02:39:44

నిర్లక్ష్యంతోనే విద్యుత్‌ ప్రమాదాలు

నిర్లక్ష్యంతోనే విద్యుత్‌ ప్రమాదాలు

  • విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

వ్యవసాయ మోటర్ల రిపేర్లు, ఇండ్లలో విద్యుత్‌ రిపేర్ల సమయంలో సరైన కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే అత్యధికంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. జేఎల్‌ఎం ఉద్యోగాల నియామకం, విద్యుత్‌ ప్రమాదాలపై ఎమ్మెల్యే అంజయ్య అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పటికే జేఎల్‌ఎంల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని, ఇందులో జిల్లాలవారీగా స్థానికులకే ప్రాధాన్యం ఇస్తున్నట్టుచెప్పారు.logo