e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News మాజీ ఎమ్మెల్యే కాశయ్య మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం

మాజీ ఎమ్మెల్యే కాశయ్య మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం

మాజీ ఎమ్మెల్యే కాశయ్య మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం

హైదరాబాద్‌ : మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జడ్పీ చైర్మన్‌గా తామిద్దరం సమకాలీనులమని, తాను అదిలాబాద్ జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు తను ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్‌గా ఉన్నారని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి..

కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా

ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి

ఆన్‌లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మాజీ ఎమ్మెల్యే కాశయ్య మృతి పట్ల మంత్రి ఐకే రెడ్డి సంతాపం

ట్రెండింగ్‌

Advertisement