Telangana
- Dec 03, 2020 , 07:43:59
క్రికెటర్ హరీశ్.. 17 రన్స్ @ 12 బాల్స్

హైరదాబాద్: క్రికెట్‌పై తనకున్న మక్కువను మంత్రి హరీశ్‌రావు మరోసారి చాటుకున్నారు. టోర్నీల ప్రారంభాల్లో హరీశ్ రావు అప్పుడప్పుడు బ్యాటింగ్ చేసిన సందర్భాలు చూశాం. కానీ, తనలోని అసలైన ఆటగాన్ని నిన్న బయటపెట్టారు. సిద్దిపేట మినీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్ పట్టిన మంత్రి 12 బాల్స్‌లో 17 పరుగులు చేశారు. మూడు బౌండరీలు బాదారు.
నిన్నమొన్నటి వరకు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజీగా గడిపిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిన్న సిద్దిపేట మినీ స్టేడియంలో క్రికెట్ ఆడుతూ ప్రేక్షక్షులను అలరించారు. సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్, మెడికవర్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన ట్వంటీ 20 మ్యాచ్‌లో హరీశ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. 12 బంతుల్లో 17 పరుగులు చేసి వహ్వా అనిపించారు.
తాజావార్తలు
- రామునిపట్ల వద్ద రెండు బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్‌ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
- తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి
MOST READ
TRENDING