e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News అమ్మ మనకు జన్మనిస్తే.. వైద్యులతో పునర్జన్మ: మంత్రి హరీశ్‌

అమ్మ మనకు జన్మనిస్తే.. వైద్యులతో పునర్జన్మ: మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ మనకు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తున్నారని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో డాక్టర్లు చూపుతున్న అంకితభావం, త్యాగ నిరతి అద్భుతమైనవని చెప్పారు. ఈ మేరకు మంత్రి ట్వీట్‌ చేశారు.

‘అమ్మ మనకు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తున్నారు. కరోనాపై పోరాటంలో మన డాక్టర్లు చూపుతున్న అంకితభావం, త్యాగనిరతి అద్భుతమైనవి. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలనే పణంగా పెడుతు సైనికుల్లా పనిచేస్తూన్న వైద్యులందరికి.. డాక్టర్స్ డే శుభాకాంక్షలు. వీరికి అండగా ఉండటం మన బాధ్యత’ అని మంత్రి హరీశ్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఇవి కూడా చదవండి..

ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం
MMTS : నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని రైళ్లు
ఫెడరల్‌ జడ్జిగా ఇండో అమెరికన్‌ను నామినేట్‌ చేసిన బైడెన్‌
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
Heat waves : దేశ రాజధానిలో దంచికొట్టిన ఎండ
త్వరలో అందుబాటులోకి మరో టీకా.. అనుమతి కోసం డీసీజీఐకి జైడస్‌ దరఖాస్తు
పెరిగిన వంట గ్యాస్‌ ధరలు.. రూ.25.50 పెంపు
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana