శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 20:12:17

మంత్రి హరీశ్‌రావు కారు తనిఖీ చేసిన పోలీసులు

మంత్రి హరీశ్‌రావు కారు తనిఖీ చేసిన పోలీసులు

సిద్దిపేట: మంత్రి హరీశ్‌రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ప్రతివాహనాన్ని పరిశీలిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలం రాంపూర్ వద్ద మంత్రి హరీశ్‌రావు కారును పోలీసులు ఆపి, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మరిన్ని అప్డేట్స్‌ కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.