ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:44:18

నిరుపేదల కలలను నిజం చేస్తున్న సీఎం

నిరుపేదల కలలను నిజం చేస్తున్న సీఎం

  • ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లపై మంత్రి గంగుల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో ఎక్క డా లేనివిధంగా నిరుపేద విద్యార్థులు విదేశాల్లో చదువుకొనేందుకు సీఎం కేసీఆర్‌ చేయూతనందిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ కొనియాడారు. అసెం బ్లీలో ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతుల విద్యార్థులు విదేశాల్లో చ దువుకొనేందుకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కింద రూ.20 లక్షల చొప్పున  ఇప్పటి వరకు 1100 మందికి రూ. 184 కోట్లు అందించామన్నారు.


logo