శనివారం 11 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 19:08:13

జూడాలతో మంత్రి ఈటల చర్చలు సఫలం

జూడాలతో మంత్రి ఈటల చర్చలు సఫలం

హైదరాబాద్‌: తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో బుధవారం జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు జూనియర్‌ డాక్టర్లు  (జూడాలు)  ప్రకటించారు.  జూడాల డిమాండ్లపై మంత్రి ఈటల సానుకూలంగా స్పందించారు. ఆందోళన విరమించిన జూడాలు విధుల్లో చేరుతున్నారు.  ప్రధానంగా ఐదు డిమాండ్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. డాక్టర్లతో మంత్రి ఈటల సమావేశం ఇంకా కొనసాగుతున్నది. 


logo