బుధవారం 27 మే 2020
Telangana - May 03, 2020 , 21:59:39

వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివి: మంత్రి ఈటెల

వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివి: మంత్రి ఈటెల

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటి వరకూ 50శాతానికి పైగా కరోనా పేషెంట్లు డిశ్చార్జ్‌ అయ్యారని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఇతర ఆరోగ్య సమస్యలున్న రోగులకు సైతం గాంధీ వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని చెప్పారు.  'వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివి. త్వరలోనే మరింత మంది డిశ్చార్జ్‌ అవుతారు. పాక్షిక సడలింపుల నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. సామాజిక దూరం పాటిస్తూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని' మంత్రి సూచించారు. 


logo