కరోనా కట్టడలో భాగంగా హైదరాబాద్ నగరంలో నైట్ కర్ఫ్యూ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు కూడా కర్ఫ్యూ వేళలను పక్కాగా పాటిస్తున్నారు. మొదటి రోజు ఉద్యోగులు ఇండ్లకు చేరుకోవడంలో కొంచెం ఆలస్యమైనా.. మరుసటి రోజు నుంచి నిర్ణీత సమయానికే ఇండ్లకు చేరుకుంటున్నారు. మినహాయింపు పొందిన వారు మినహా.. మిగతా వారంతా కర్ఫ్యూ వేళలు పాటిస్తున్నారు. దీంతో రాత్రిపూట రోడ్లన్నీ ఇలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా కట్టడికి స్పైడర్‌మ్యాన్ ఫైట్