గురువారం 04 జూన్ 2020
Telangana - May 07, 2020 , 17:25:19

కన్నెపల్లి 3వ పంప్ హౌస్ పనులను పరిశీలించిన మంత్రి ఈటల

కన్నెపల్లి  3వ పంప్ హౌస్ పనులను పరిశీలించిన మంత్రి ఈటల

జయశంకర్ భూపాలపల్లి : ఆగస్టు వరకు కన్నెపల్లి పంప్ హౌస్ 3వ టీఎంసీ పనులు పూర్తి చేయాలని ఇంజినీర్లు, మెగా కంపెనీ అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ తో కలిసి  ఇంపెల్లర్ బిగింపు పనులను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీజ్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, మెగా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.


logo