Telangana
- Jan 07, 2021 , 13:39:42
శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి

జనగామ : దేవరుప్పుల మండలం గొల్లపల్లిలో తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం ప్రారంభించారు. అలాగే రూ.4.52కోట్లతో చెక్‌డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.1.20కోట్లతో వ్యయంతో పూర్తి చేసిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. దేవరుప్పుల మండల కేంద్రంలో రూ.2.47 కోట్లతో నిర్మించిన 49 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేశారు. అలాగే రూ.22 లక్షలతో పూర్తి చేసిన రైతు వేదికను ప్రారంభించారు. రూ.16లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.5లక్షలతో నిర్మించిన యాదవ కమ్యూనిటీ హాల్‌కు ప్రారంభోత్సవం చేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ నిఖిల, ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.
తాజావార్తలు
- వచ్చే జూన్‌లోపు కాంగ్రెస్‌కు కొత్త సారథి!
- సీరం అగ్ని ప్రమాదంలో వెయ్యి కోట్ల నష్టం
- అనుమానిస్తున్నాడని అడవిలో పూడ్చేసింది!
- సాగుకు అధిక ప్రాధాన్యం
- బీసీ గురుకుల ప్రవేశపరీక్ష ఫలితాల విడుదల
- లక్ష మందికి అందిన టీకా!
- మార్కెటింగ్‌శాఖలో 32 మందికి పదోన్నతి
- సీఎం దృష్టికి పోలీసుల వినతులు: సీఎస్
- 11న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక
- కన్నీటి దారులు
MOST READ
TRENDING