శనివారం 28 నవంబర్ 2020
Telangana - Oct 26, 2020 , 21:25:30

నాయిని అహ‌ల్య మృతికి స్పీక‌ర్ పోచారం, ఎర్ర‌బెల్లి సంతాపం

నాయిని అహ‌ల్య మృతికి స్పీక‌ర్ పోచారం, ఎర్ర‌బెల్లి సంతాపం

హైద‌రాబాద్‌: మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి నాయిని అహల్య నరసింహారెడ్డి మృతి ప‌ట్ల స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్ర‌క‌టించారు. నాయిని నర్సింహారెడ్డి రెడ్డి ఆయ‌న‌ సతీమణి అహల్య నరసింహారెడ్డి రెడ్డి కొద్ది రోజుల తేడాతో చనిపోవడం బాధాక‌రం. అహల్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి,సంతాపం తెలియచేస్తున్నాన‌ని మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.