శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 11, 2020 , 00:30:33

రూర్బన్‌ ప్రాజెక్టుతో పర్వతగిరికి మహర్దశ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

రూర్బన్‌ ప్రాజెక్టుతో పర్వతగిరికి మహర్దశ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పర్వతగిరి: రూర్బన్‌ ప్రాజెక్టుతో పర్వతగిరి మండలానికి మహర్దశ రానున్నదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం వరంగ ల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని పర్వతగిరి, అన్నారంషరీఫ్‌ గ్రామాల్లో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి పర్యటించారు. రూర్బన్‌లో భాగంగా మొదటి విడుతలో వచ్చిన రూ.30 కోట్లతో పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అనంతరం మొక్కలను నాటి నీళ్లు పోశారు.  


logo