ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 13:16:45

ప్రత్యక్షంగా రాకపోవడమే మేలు..

ప్రత్యక్షంగా రాకపోవడమే మేలు..

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కోరారు. మిత్రులు, నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్షంగా రాకుండా.. ఫోన్‌లో కానీ, వాట్సాప్‌లో కానీ సంప్రదించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరం మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ.. మనల్ని మనం కాపాడుకుందామని ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. 


logo