సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 12:32:50

రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి అల్లోల

రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి అల్లోల

నిర్మల్ : పట్టణంలోని చైన్ గేట్ నుంచి బంగల్ పెట్ వరకు నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ వెడల్పు పనులను అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. నగరేశ్వర్ వాడ నుంచి ధ్యాగవాడా వరకు కాలినడకన పాదయాత్ర నిర్వహించి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో అవినీతికి తావులేదని, ఎవరైనా నిబంధనలు ఉపేక్షిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. 


logo