సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 21, 2021 , 18:50:56

గంగా జలానికి తరలివెళ్లిన మెస్రం గిరిజనులు

గంగా జలానికి తరలివెళ్లిన మెస్రం గిరిజనులు

ఆదిలాబాద్ : ఎంతో ప్రసిద్ధి చెందిన కేస్లాపూర్ నాగోబా జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఆదివాసీ, గిరిజనులు సిద్ధమవుతున్నారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా గంగా జలాన్ని తీసుకువచ్చేందుకు మెస్రం గిరిజనులు బయలుదేరారు. కాలినడకన జన్నారం మండలం కలమడుగు వెళ్లి గంగా జలాన్ని తీసుకు వచ్చిన అనంతరం నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 

ఇవి కూడా చదవండి..

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో డాక్టర్‌, లాయర్‌ మృతి

మినీ మేడారం జాతర ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి

హైదరాబాద్‌లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుపై పరిశీలన

చంపేస్తామంటూ హీరోయిన్‌కు బెదిరింపు కాల్స్..!

రేగిపండు ఎందుకు తినాలి.. ఎవరెవరు తినాలి..? 

VIDEOS

logo