Telangana
- Jan 12, 2021 , 20:32:55
జనవరి 26 నుండి మత్స్యకార సభ్యత్వ డ్రైవ్

హైదరాబాద్ : మత్స్యకార సహకార సంఘాల నూతన సభ్యత్వ డ్రైవ్ ఈ నెల 26న ప్రారంభం కానుంది. 18 ఏళ్ల పైబడిన ముదిరాజ్, గంగపుత్ర, తెనుగు, గుండ్లబెస్త, బెస్త, ముత్రాసీ కమ్యూనిటీకి చెందిన యువత సభ్యత్వ నమోదుకు అర్హులు. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం సంబంధిత శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సభ్యత్వ నమోదు డ్రైవ్‌కు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.
తాజావార్తలు
MOST READ
TRENDING