శనివారం 04 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 14:01:25

నిమ్స్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌

నిమ్స్‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌:  పంజాగుట్ట నిమ్స్‌లో  ఏడుగురికి కరోనా వైరస్‌ సోకింది. నిమ్స్‌ కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు డాక్టర్లు,  సీఏటీహెచ్‌ ల్యాబ్‌కు చెందిన  ముగ్గురు టెక్నీషియన్లకు  కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఉస్మానియా మెడికల్‌ కళాశాలకు చెందిన మరో ఆరుగురు పీజీ వైద్యవిద్యార్థులు, డాక్టర్లకు కరోనా సోకింది. ఇప్పటి వరకు ఉస్మానియాలో కరోనా  బారిన‌ప‌డిన వారి సంఖ్య 23కు చేరింది.  


logo