టీవీ స్క్రీన్ పై సందడి చేసే బిగ్ బాస్ రియాల్టీ షోకు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షోలో పాల్గొనే అవకాశం వస్తే మాత్రం వదులుకోవడం కష్టమైన పనే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చే ఫేం కూడా పెరిగిపోతుంది. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వచ్చినా నో చెప్పారు. ఆ జాబితాలో అలనాటి హీరోయిన్ ఇంద్రజ కూడా ఉన్నారు.
బిగ్‌బాస్ సీజన్ 4లో ఛాన్స్ వచ్చినా చేయలేదు ఇంద్రజ. దానిక్కారణమేంటో ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ నాల్గవ సీజన్ లో ఆఫర్ వచ్చింది. కానీ షోకు రాలేనని చెప్పాను. ఫ్యామిలీని చెన్నైలో వదిలిపెట్టి నేనిక్కడ ఉండలేను. ఫ్యూచర్ లో అవకాశమొచ్చినా.వెళ్లను. అయితే అతిథి పాత్ర ను ఇస్తే తప్పుకుండా చేస్తానంటోంది.
ఇవి కూడా చదవండి..
రకుల్ పింక్, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
కోతి కొమ్మచ్చి థీమ్ సాంగ్ అదిరింది..వీడియో
ఇండియన్ 2 నుంచి కీలక అప్డేట్..!
హీరోయిన్ సరదా తీర్చేశాడు..షాకిచ్చాడు
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్