హైదరాబాద్ : భారత ప్రభుత్వ సంస్థ మెకాన్ లిమిటెడ్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 59
పోస్టులు : జూనియర్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్, ఏఈ, డీఈ తదితరాలు
అర్హతలు : ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
వెబ్సైట్ : http://www.meconlimited.co.in