ఆదివారం 07 జూన్ 2020
Telangana - Feb 05, 2020 , 01:06:55

సీఏ పరీక్ష ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ సత్తా

సీఏ పరీక్ష ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌ సత్తా

హైదరాబాద్‌: ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అ కౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సోమవారం విడుదలచేసిన సీఏ ఫలితాల్లో మొదటి 50 ర్యాం కుల్లో 18 ర్యాంకులను తమ విద్యాసంస్థ విద్యార్థులు సాధించారని మాస్టర్‌మైడ్స్‌ అడ్మిన్‌ అడ్వయిజర్‌ మట్టుపల్లి మోహన్‌ తెలిపారు. బీ ఈరేశ్‌ (ఆలిండియా 28 ర్యాంకు), సీహెచ్‌ అనురాధ (34వ ర్యాంకు), ఆర్‌ తనయ్‌నాయుడు (38వ ర్యాంకు), ఆర్‌ అనూష (40వ ర్యాంకు), షేక్‌ ఇస్మాయిల్‌ (41వ ర్యాంకు), కొల్లా వెంకటసాయి, పీ ప్రవంత్‌ (43వ ర్యాం కు), టీ హరికృష్ణ, పీ ప్రణతిరెడ్డి ((45వ ర్యాం కు), దేవరపల్లి వినయ్‌, జీ విశ్వనాథ్‌ (49వ ర్యాంకు), జే రెడ్డిభవాని, కే హరిప్రియ, కే హ ర్షవర్ధిని, ఎం త్రివేణి, బీ గంగాధర్‌రెడ్డి (50వ ర్యాంకు) కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. 


logo