సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 11:21:53

మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు కరోనా

మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు కరోనా

హైదరాబాద్‌ : మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కరోనా వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా బుధవారం రాత్రి ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. తన వ్యక్తిగత సిబ్బందితో పాటు తనకు కొవిడ్‌ రిపోర్ట్‌లో పాజిటివ్‌గా వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం, తన సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.