e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home News భార్య‌, చెల్లిని కాడెద్దులుగా పెట్టుకుని వ్య‌వ‌సాయం

భార్య‌, చెల్లిని కాడెద్దులుగా పెట్టుకుని వ్య‌వ‌సాయం

జోగులాంబ గ‌ద్వాల : స‌మ‌యానుకూల అవ‌స‌రం ఓ మ‌నిషిని ఎంత‌టి శ్ర‌మ‌కైనా ఓర్చుకునేలా చేస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా గ‌ట్టు మండ‌లం అర‌గిద్ద గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌నే ఇందుకు ఓ ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. గ్రామంలో వీరేష్ అనే రైతు పొలంలో సిడిప‌త్తి పెట్టాడు. త‌న‌కు సొంతంగా ఎద్దులు లేవు. ఎద్దుల‌ను బాడిగ‌కు తీసుకుందామ‌న్నా చాలా ఎక్కువ మొత్తంలో అడుగుతుండ‌టంతో చేసేదేమి లేక పొలం దున్నేందుకు త‌న భార్య‌ను, సొంత చెల్లిని కాడెద్దులుగా పెట్టుకున్నాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana