సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 23, 2021 , 02:19:36

టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్‌

టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్‌

హైదరాబాద్‌, జనవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తాసిల్దార్స్‌ అసోసియేషన్‌ (టీజీటీఏ) రాష్ట్ర కార్యవర్గం శుక్రవారం ప్రధాన కార్యదర్శి, అసోసియేట్‌ అధ్యక్షుడిని ఎన్నుకున్నది. ప్రధాన కార్యదర్శిగా ఎస్‌పీఆర్‌ మల్లేశ్‌కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఎం శ్రీనివాస్‌ శంకర్‌రావును ఎన్నుకున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ రాములు తెలిపారు. సంఘం నూతన డైరీని ఈ నెల 24న ఆవిష్కరిస్తామని వెల్లడించారు. 


VIDEOS

logo