ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 03:02:57

ఈఎంఈ కర్నల్‌ కమాండెంట్‌గా నారాయణ్‌

ఈఎంఈ కర్నల్‌ కమాండెంట్‌గా నారాయణ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (ఈఎంఈ) కార్పొరేషన్ల 69వ కర్నల్‌ కమాండెంట్‌గా సికింద్రాబాద్‌ మిలిటరీ కాలేజ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ నారాయణ్‌ శనివారం నియమితులయ్యారు. 1982 డిసెంబర్‌లో మిలిటరీలో చేరిన నారాయణ్‌ వివిధ హోదాల్లో పనిచేశారు.


logo