సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 15:57:26

అర్హులందరికీ రుణాలు ఇవ్వాలి

అర్హులందరికీ రుణాలు ఇవ్వాలి

భద్రాద్రి కొత్తగూడెం : అర్హులందరికీ సొసైటీ రుణాలు ఇవ్వాలని జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. మంగళవారం జడ్పీ కార్యాలయం లో ఆరు స్థాయి సంఘాలకు సమావేశం జరిగింది. ఈ  సందర్భంగా అయన మాట్లాడారు. పోడు వ్యవసాయం చేసే వారికి రుణాలు ఇవ్వాలని అన్నారు. వ్యవసాయం, పంచాయతీ రాజ్, అంగన్ వాడీ, హార్టి కల్చర్, ఎస్సీ కార్పొరేషన్, ఇతర ప్రభుత్వ శాఖల పనితీరు గురించి చర్చించారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo