శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 14:13:31

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 4 క్రస్ట్ గేట్స్ ఎత్తివేత

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 4 క్రస్ట్ గేట్స్  ఎత్తివేత

నల్లగొండ : ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 4 క్రస్ట్  గేట్స్ ను 10 అడుగుల మేరకు పైకి ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం: 589.60 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ : 310.8498 టీఎంసీలుగా ఉంది. సాగర్ కు ఇన్ ఫ్లో :2,00,483 క్యూసెక్కులు వస్తుండగా అవుట్ ఫ్లో :94,483 క్యూసెక్కులు ఉంది. logo