e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News కాళేశ్వ‌రంపై డాక్యుమెంట‌రీ.. డిస్క‌వ‌రీ చానెల్స్‌లో ప్ర‌సార షెడ్యూల్ ఇదీ..

కాళేశ్వ‌రంపై డాక్యుమెంట‌రీ.. డిస్క‌వ‌రీ చానెల్స్‌లో ప్ర‌సార షెడ్యూల్ ఇదీ..

కాళేశ్వ‌రంపై డాక్యుమెంట‌రీ.. డిస్క‌వ‌రీ చానెల్స్‌లో ప్ర‌సార షెడ్యూల్ ఇదీ..

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజేంద్ర శ్రీవత్స కొండపల్లి రూపొందించిన ‘లిఫ్టింగ్‌ ఎ రివర్‌’ డాక్యుమెంటరీ డిస్కవరీ చానెల్‌ అండ్‌ డిస్కవరీ హెచ్‌డిలో ఈ నెల 25వ తేదీన రాత్రి 8 గంటల నుంచి గంట సేపు ప్రసారం కానుంది. 6 భాషలలో దీనిని చూడవచ్చు. మళ్ళీ ఇదే చానెల్‌లో ఈ నెల 27న మధ్యాహ్నం 2.32 గంటలకు ప్రసారమవుతుంది. డిస్కవరీ సైన్స్‌లో ఈ నెల 28న రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. మళ్ళీ ఇదే చానెల్‌లో ఈ నెల 29న సాయంత్రం 4.50కి చూడవచ్చు. డిస్కవరీ టర్బోలో ఈ నెల 29న రాత్రి 9.50 గంటలకు చూడవచ్చు. మళ్ళీ ఇదే చానెల్‌లో ఈ నెల 30న సాయంత్రం 4.50కి ప్రసారమవుతుంది. డిస్కవరీ ప్లస్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌ ఈ నెల 25న ప్రారంభమవుతుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement