గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 07:00:13

ఇవి పూలు కాదు.. ఆకులే

ఇవి పూలు కాదు.. ఆకులే

జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి: జిల్లాలోని మహా‌ము‌త్తారం మండలంలో రోడ్డు పక్కన ఉన్న ఈ మొక్కల ఆకులు గులాబీ వర్ణంతో చూప‌రులను ఆక‌ట్టు‌కుం‌టు‌న్నాయి. దూరం నుంచి చూస్తే పూల మాది‌రిగా, దగ్గ‌రికి వెళ్లి చూస్తే ఆకు‌లని తెలిసి ప్రజలు ఆశ్చ‌ర్య‌పో‌తు‌న్నారు.