ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 14:52:33

హరితహారంలో ప్రతి ఒక్కరు ఉద్యమస్ఫూర్తితో పాల్గొనాలి

హరితహారంలో ప్రతి ఒక్కరు ఉద్యమస్ఫూర్తితో పాల్గొనాలి

పెద్దపల్లి : సీఎం కేసీఆర్  పిలుపు మేరకు ఆరో విడుత హరితహారంలో భాగంగా జిల్లాలోని ఎన్టీపీసీ మల్కాపూర్ లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే చందర్ తొ కలిసి మొక్కలు నాటారు. ఈ  సందర్భంగా మంత్రి మాట్లాడూ హరితహారంలో ప్రతి ఒక్కరు ఉద్యమస్ఫూర్తితో పాల్గొనాలన్నారు. భవిష్యత్ తరాలకు  ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు. సీఎం కేసీఆర్ సూచించిన విధంగా మొక్కలు నాటి వాటిని సంరిక్షించాలన్నారు.logo