గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 28, 2021 , 21:12:28

ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ఖమ్మం : ఆదర్శ నగరంగా ఖమ్మాన్ని తీర్చిదిద్దుతున్నామని, ప్రజల అవసరాల దృష్ట్యా మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించామని రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం నగరంలోని ఆయా డివిజన్లలో రూ 1.10 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా ప్రధాన ప్రభుత్వ దవాఖానకు కేటాయించిన అడ్వాన్డ్స్‌ లైఫ్‌ సపోర్ట్‌ అంబులెన్స్‌ను జిల్లా ప్రధాన ప్రభుత్వ దవాఖానలో మంత్రి కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, నగర మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌తో కలిసి  జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 ఇవి కూడా చదవండి..

జనగామలో మాజీ కౌన్సిలర్‌ దారుణ హత్య..

లష్కర్‌ వారం ఆదాయం రూ.40,16,738

గజ్వేల్‌ను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

దేశం అబ్బురపడేలా అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు 

‘టాయ్ ట్రైన్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్’‌ 


VIDEOS

logo