గురువారం 16 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 14:42:21

భావితరాలకు ఆకుపచ్చని తెలంగాణను కానుకగా అందిద్దాం

భావితరాలకు ఆకుపచ్చని తెలంగాణను కానుకగా అందిద్దాం

ములుగు : భావితరాలకు బంగారు తెలంగాణను అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆరో విడత హరితహారంలో సందర్భంగా జిల్లాలోని జాకారం, బండారు, వెంకటాపురం గ్రామాల్లో మొక్కలు నాటారు. మొక్కల పెంపకంతోనే పర్యావరణ సమతుత్యత ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.logo