బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 29, 2020 , 12:30:01

వరంగల్ జిల్లాలో మొబైల్ కోర్టు ప్రారంభం

వరంగల్ జిల్లాలో మొబైల్ కోర్టు ప్రారంభం

వరంగల్ అర్బన్ : కరోనా నేపథ్యంలో న్యాయ విచారణకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగేందుకు జిల్లా కోర్టుల సముదాయంలో మొబైల్ కోర్టును జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయమూర్తి ప్రారంభించారు. న్యాయవాదులు, కక్షి దారులకు మధ్య వాద ప్రతివాదాలను న్యాయమూర్తి వీడియో లింకేజీ ద్వారా విని  తద్వారా కేసుల పరిష్కారానికి ఈ మొబైల్ కోర్టులు ఉపయోగపడనున్నాయి.


logo