మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 17:58:07

టీఎస్ పాలిసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు మ‌రోమారు పెంపు

టీఎస్ పాలిసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు మ‌రోమారు పెంపు

హైద‌రాబాద్ :  స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నిక‌ల్ ఎడ్యూకేష‌న్ అండ్ ట్రైనింగ్.. పాలిసెట్-2020 ద‌ర‌ఖాస్తు గ‌డువును మ‌రోమారు పొడిగించింది. రూ. 300 ఆల‌స్య రుసుంతో ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. పాలిసెట్‌కు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే విద్యార్థులు https://polycetts.nic.in/Default.aspx. వెబ్‌సైట్‌కు లాగినై అప్లై చేసుకోవ‌చ్చు. 


logo