ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గ‌డువు పెంపు

Oct 31, 2020 , 21:54:40

హైద‌రాబాద్ : ఇంట‌ర్మీడియ‌ల్ మొద‌టి సంవ‌త్స‌రంలో ప్ర‌వేశాల‌కు గ‌డువును పెంచుతూ ఇంట‌ర్ బోర్డు నిర్ణ‌యం వెలువ‌రించింది. ప్ర‌వేశాల‌కు న‌వంబ‌ర్ 16 వ‌ర‌కు గ‌డువు పెంచింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్-ఎయిడెడ్, కో-ఆపరేటివ్, టీఎస్ రెసిడెన్షియల్, టీఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, టీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, టీఎస్ మోడల్ స్కూల్స్ , కేజీబీవీ, ఇన్‌సెంటీవ్ జూనియ‌ర్ కాలేజీలు, రాష్ర్టంలో రెండేళ్ల ఇంట‌ర్మీడియ‌ట్ కోర్సులు అందిస్తున్న కాంపోజిట్ డిగ్రీ కాలేజీల ప్రధానోపాధ్యాయులు తుది గ‌డువు వ‌ర‌కు ప్ర‌వేశాల‌ను స్వీక‌రించవ‌చ్చ‌ని ఇంట‌ర్ బోర్డ్ పేర్కొంది. 

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD