గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 09:03:42

అఫిలియేషన్లకు 22 వరకు గడువు

అఫిలియేషన్లకు 22 వరకు గడువు

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్‌ కాలేజీల అఫిలియేషన్ల దరఖాస్తు గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు. కొన్ని కాలేజీ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు రూ.15 వేల ఆలస్య రుసుంతో ఈ వెసులుబాటు కల్పించినట్టు పేర్కొన్నారు.


logo