e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News తెలంగాణ‌లో పెరిగిన భూముల విలువ‌.. జిల్లాల వారీగా..

తెలంగాణ‌లో పెరిగిన భూముల విలువ‌.. జిల్లాల వారీగా..

తెలంగాణ‌లో పెరిగిన భూముల విలువ‌.. జిల్లాల వారీగా..

హైద‌రాబాద్ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్య‌వ‌సాయ‌, వ్య‌వ‌సాయేత‌ర భూములు, ఆస్తుల మార్కెట్ విలువ‌లను పెంచుతూ మంగ‌ళ‌వారం సీఎస్ సోమేశ్‌కుమార్ జీవో జారీ చేశారు. నూతన ధరలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. భూముల విలువ‌ల‌కు సంబంధించిన ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే 1800 599 4788 టోల్‌ఫ్రీ నంబ‌ర్‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు. లేదా [email protected] మెయిల్ చేయ‌వ‌చ్చు.
వ్య‌వ‌సాయ‌, వ్య‌వ‌సాయేత‌ర‌ భూముల విలువ‌లు ఏ జిల్లాలో ఎంత మేర‌కు పెరిగాయో స‌మ‌గ్ర స‌మాచారం మీకోసం..

ఆదిలాబాద్‌
క‌రీంన‌గ‌ర్‌
కామారెడ్డి
కొమ‌రం భీం
ఖ‌మ్మం
జ‌గిత్యాల‌
జ‌న‌గాం
జ‌య‌శంక‌ర్‌
జోగులాంబ (గ‌ద్వాల‌)
న‌ల్గొండ‌
నాగ‌ర్‌క‌ర్నూల్‌
నారాయ‌ణ‌పేట‌
నిజామాబాద్‌
నిర్మ‌ల్‌
పెద్ద‌ప‌ల్లి
భ‌ద్రాద్రి కొత్త‌గూడెం
మంచిర్యాల‌
మ‌హ‌బూబాబాద్‌
మ‌హబూబ్‌న‌గ‌ర్‌
ములుగు
మెద‌క్‌
మేడ్చ‌ల్ మ‌ల్క‌జిగిరి
యాదాద్రి
రంగారెడ్డి
రాజ‌న్న సిరిసిల్ల‌
వ‌న‌ప‌ర్తి
వ‌రంగ‌ల్ రూర‌ల్‌
వ‌రంగ‌ల్ సిటీ
వికారాబాద్‌
సంగారెడ్డి
సిద్దిపేట‌
సూర్యాపేట‌
హైద‌రాబాద్‌

- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణ‌లో పెరిగిన భూముల విలువ‌.. జిల్లాల వారీగా..
తెలంగాణ‌లో పెరిగిన భూముల విలువ‌.. జిల్లాల వారీగా..
తెలంగాణ‌లో పెరిగిన భూముల విలువ‌.. జిల్లాల వారీగా..

ట్రెండింగ్‌

Advertisement