ఆదివారం 07 జూన్ 2020
Telangana - Mar 31, 2020 , 22:19:19

లాడ్లీ మీడియా అండ్‌ అడ్వైర్టెజింగ్‌ అవార్డ్స్‌కు దరఖాస్తులు

లాడ్లీ మీడియా అండ్‌ అడ్వైర్టెజింగ్‌ అవార్డ్స్‌కు దరఖాస్తులు

హైదరాబాద్ : పాపులేషన్‌ ఫస్ట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో జెండర్‌ సెన్సిటివిటీపై రాసిన అంశాలు, ప్రసారమైన కథనాల ఆధారంగా లాడ్లి మీడియా అండ్‌ అడ్వైర్టెజింగ్‌ అవార్డ్స్‌ను ప్రకటిస్తామని ఆ సంస్థ డైరెక్టర్‌ శారద మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2018 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్‌ 31 మద్య  జెండర్‌ సెన్సిటివిటీ అంశంపై ప్రచురించబడిన కథనాలు, ప్రసారమైన స్టోరీలను పరిగణలోకి తీసుకుని అర్హులను ఎంపిక చేయనున్నారు. ఏప్రిల్‌ 15 లోపున ఎంట్రీలు పంపిచాలి.  www.populationfirst.org లో ఎంట్రీ బ్రోచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. మరింత సమాచారం కోసం 9167902776కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. logo