Telangana
- Nov 25, 2020 , 22:09:31
వైభవంగా కొనసాగుతోన్న కురుమూర్తి బ్రహ్మోత్సవాలు

దేవరకద్ర రూరల్: పాలమూరు జిల్లాలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి దివ్యక్షేత్ర సప్తగిరులలోని కాంచన గుహ పులకించింది. స్వయంభూ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన కురుమూర్తి రాయుని బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులు బుధవారం కురుమూర్తి కొండకు తరలివచ్చారు.
ఆలయ సిబ్బంది భక్తులను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు శానిటైజర్ వేస్తూ క్యూలైనులో పంపుతున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామి వారి హుండీని లెక్కించగా, రూ. 12,12,668 ఆదాయం వచ్చినట్లు ఏవో తెలిపారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు
MOST READ
TRENDING