Telangana
- Dec 28, 2020 , 01:38:17
కురుమలు అన్ని రంగాల్లో రాణించాలి

ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం
చందుర్తి: కురుమలు అన్నిరంగాల్లో రా ణించాలని ఎమ్మెల్సీ, కురుమసంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం పిలుపునిచ్చారు. రాజ న్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్‌లో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరా ట వీరుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూ ర్తిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీమాజీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే సండ్ర
- ఉమ్మడి జిల్లాలో 1298 మందికి వ్యాక్సిన్
- కేటీపీఎస్ ఏడో దశలో అరుదైన రికార్డు
- టీకాతోనే కరోనా నివారణ
- వ్యాక్సిన్‌పై అవగాహన అవసరం
- రూ.1.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ఉద్యోగుల సమస్యలపై కేటీఆర్‌తో టీఆర్వీకేఎస్ నేతల భేటీ
- 100 బైక్ అంబులెన్స్‌తో ఊపిరి!
- నియమాలు పాటించాలి
- వ్యాక్సిన్ వచ్చినా జాగ్రత్తలు పాటించాలి
MOST READ
TRENDING