గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 16:07:16

కుంతాల చెంతకు పోదాం.... రండి ..!

కుంతాల చెంతకు పోదాం.... రండి ..!

హైదరాబాద్‌: తెలంగాణలోనే ప్రసిద్ధ జలపాతం కుంతాల. మరి ఇది ఎక్కడ ఉంది. ఇక్కడికి ఎలా వెళ్లాలి. దీనికి ఆ పేరు ఎలావచ్చింది. కుంతాలతోపాటు అక్కడ ఇంకేం చూడదగ్గ ప్రదేశాలున్నాయి? తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూసేయండి. మరిన్ని ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.