శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 20:19:55

ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: మంత్రి కేటీఆర్‌

ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్క నగర పౌరుడికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌   ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్స్ కి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్‌ పరిధిలో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.