బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 11:05:02

మంత్రి ఈటల రాజేందర్‌కు కేటీఆర్‌ బర్త్‌డే శుభాకాంక్షలు

మంత్రి ఈటల రాజేందర్‌కు కేటీఆర్‌ బర్త్‌డే శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు.. ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. ప్రజా సేవలో మరింత కాలం ఉండాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 


logo