మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 12:48:28

స‌తీష్‌కుమార్‌, వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డిల‌కు కేటీఆర్ శుభాకాంక్ష‌లు

స‌తీష్‌కుమార్‌, వెంక‌టేశ్వ‌ర్‌రెడ్డిల‌కు కేటీఆర్ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ : హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితెల సతీష్ కుమార్, దేవరకద్ర శాసనసభ్యులు అల వెంకటేశ్వర్ రెడ్డి ల పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మంత్రి కేటీఆర్ ఇరువురి ఎమ్మెల్యేల‌కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ... ఇరువురు ఎమ్మెల్యేలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మొక్క‌లు నాటాల్సిందిగా కోరారు. 



logo