శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 02, 2020 , 13:05:19

జీహెచ్‌ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష

జీహెచ్‌ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: నగరంలో చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ పనులతోపాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై జీహెచ్‌ఎంసీ అధికారులతో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించిన నేపథ్యంలో నగరంలో చేయాల్సిన పనులు, పెండింగ్‌ ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.  


logo