గురువారం 04 జూన్ 2020
Telangana - May 08, 2020 , 19:54:18

మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్‌

మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌:   నెక్లెస్‌ రోడ్డులోని మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మురుగునీటి శుద్ధి కేంద్రంలోని నీటిని కేటీఆర్‌ క్షేత్రస్థాయిలో  పరిశీలించారు. శుద్ధి కేంద్రానికి సంబంధించిన పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌ వెంట మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్, ఉన్నతాధికారులు ఉన్నారు. 


logo